బొబ్బిలి మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఎంపీడీవో రవికుమార్ తనిఖీ చేశారు. ఎం.బూర్జవలస కేంద్రంలో ఏర్పాట్లు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఆదివారం అలజంగి 3, చింతాడ 1, గొంగాడవలస 2, జె.రంగరాయపురం 2, కారాడ 1, కొండదేవుపల్లి 2, పక్కి 1 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన MPDO


