SKLM: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో సోమవారం నవంబర్ 16న నిర్వహించాల్సిన PGRS ను రద్దు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సోమవారం PGRS కు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్జీదారులు గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు


