హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి కావాలి

VZM : జిల్లాలో రాజాం మున్సిపాలిటీ, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఎనిమిది మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ సజావుగా పూర్తి కావాలని, అందుకు సంబంధించిన అధికార్లు భద్రత ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆదేశించారు.డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.