హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యేని కలిసిన జెడ్పీటీసీ జయపాల్

NDL: పాములపాడు నూతన జడ్పీటీసీగా విజయం సాధించిన వేల్పుల జయపాల్ శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని మర్యాదపూర్వకంగా ఆదివారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగోడు వైసీపీ నాయకులు, టౌన్ నాయకులు, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.