HYD: ముంబైకి చెందిన మహిళా వ్యాపారవేత్త వద్ద రూ.5.09 కోట్ల విలువైన డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసి డబ్బులు ఎగవేసినట్లు మనీశ్ భాటియాపై ఆరోపణలు వచ్చాయి. బకాయి అడగ్గా పెళ్లి చేసుకుంటానని నమ్మించి హైదరాబాద్కు రప్పించి, ప్రైవేట్ ఫొటోలతో బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
రూ.5.09 కోట్ల డ్రై ఫ్రూట్స్ మోసం


