హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సఖినేటిపల్లి మండల జనసేన సర్పంచ్ అభ్యర్థులు వీరే!

కోనసీమ: సఖినేటిపల్లి మండలంలోని 7 గ్రామపంచాయతీలకు సంబంధించిన జనసేన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అంతర్వేది నుంచి కొల్లాబత్తుల విజయరత్నం, అప్పనరామునిలంక నుంచి నల్లి శాంతకుమారి, గొంది నుంచి కొప్పడి దుర్గ, టేకిశెట్టిపాలెం నుంచి గెడ్డం ప్రసాద్, రామేశ్వరం నుంచి సరేళ్ళ మౌనిక, సఖినేటిపల్లి నుంచి జల్లి విజయలక్ష్మి, సఖినేటిపల్లిలంక నుంచి రేపూరి శ్రీను ఖరారయ్యారు.