హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థులపై ఎమ్మెల్యే సమీక్ష

ATP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పుట్లూరు మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పుట్లూరు మండల, గ్రామ పంచాయతీ నాయకులతో చర్చించారు. ఆయా పంచాయతీల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నద్ధతపై సమాలోచనలు జరిపారు.