ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజన్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హైపర్ సెన్సిటివ్ గ్రామాలైన పెద్దవరం, చెరువు కొమ్ముపాలెంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీసీపీ బి. లక్ష్మీనారాయణ, ఏసీపీ చి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


