కర్నూలు నగరంలోని 65వ వార్డు టీడీపీ ఇంచార్జిగా పి.జి. గోపీనాథ్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
65వ వార్డు టీడీపీ ఇంచార్జిగా గోపీనాథ్ యాదవ్


