హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రెసిడెంట్ పాకాల రామచందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

NRML: కాంగ్రెస్ పార్టీ నాయకత్వ వైఖరి, రాహుల్ గాంధీ ఓటు చోరీ కార్యక్రమాల పట్ల అసంతృప్తి చెంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాకాల రామచందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ పెన్షన్ హామీలు అమలు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.