హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

KKD: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఆదివారం రూరల్ మండలం కొవ్వాడ పంచాయతీ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించి అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.