హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంబేపల్లిలో ఎన్నికల నిబంధనలు అమలు

అన్నమయ్య: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో సంబేపల్లి మండలంలో ఎన్నికల కోడ్ 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని ఎస్ఐ రవికుమార్ తెలిపారు. నామినేషన్ కేంద్రం 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండరాదని, అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.