హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల వారీగా అభ్యర్థుల ఎంపిక: ఎమ్మెల్యే

CTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయ కసరత్తు ప్రారంభమైంది. సోమవారం కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే థామస్ కూటమి నేతలతో సమావేశం కానున్నారు. గ్రామ పంచాయతీల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు ఆయా మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం సూచించింది.