AKP: అచ్యుతాపురం సెజ్‌లో ప్రసిద్ధ సెయింట్ గొబైన్ పరిశ్రమ రానుంది. మోటూరుపాలెం వద్ద 130 ఎకరాల్లో రూ.1750 కోట్లతో ఫ్లోట్ గ్లాస్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది. 2018లో రావాల్సిన పరిశ్రమ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తమిళనాడుకు వెళ్లింది. కూటమి ప్రభుత్వ కృషితో తిరిగి వచ్చింది. స్థానికులకు భారీ ఉపాధి లభించనుంది.
ఆంధ్రప్రదేశ్
అచ్యుతాపురం సెజ్‌కు రూ.1750 కోట్ల పెట్టుబడి


