హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన అభ్యర్థుల నామినేషన్లు

KDP: గోపవరం, ఐత్రంపేటలో జనసేన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ పాల్గొన్నారు. అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. నియోజకవర్గంలో 12 గ్రామపంచాయతీల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కూటమి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.