మీరు రోజూ తాగాల్సిన నీటి పరిమాణం మీ బరువు, వాతావరణం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. అయితే, రోజుకు కనీసం 2.5 - 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆహారంలో నీరు అధికంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. తగినంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు. వ్యాయామం చేసేవారు, ఎండలో ఎక్కువగా పనిచేసే వారు నీటిని ఎక్కవగా తాగాలని చెప్పారు.
ఆరోగ్యం
రోజుకు ఎన్ని నీళ్లు తాగాలంటే?


