హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

డెలివరీ తర్వాత పొట్ట తగ్గాలంటే..!

ప్రసవానంతరం పెరిగిన పొట్టను తగ్గించుకోవడానికి సహజ చిట్కాలు మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. పరగడుపున నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు, దాల్చినచెక్క-లవంగాల కషాయం లేదా గ్రీన్ టీ తాగాలి. ఆహారంలో యాపిల్, తాజా పండ్లు, కూరగాయలు చేర్చుకోవాలి. బిడ్డకు పాలివ్వడం వల్ల కూడా క్యాలరీలు కరుగుతాయి. అయితే, వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.