హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతుందా..?

ఊబకాయంతో ఇబ్బందిపడేవారు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ తగినంత నీరు తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి. అలాగే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. చిన్న మార్పులతోనే మెరుగైన ఆరోగ్యాన్నిసొంతం చేసుకోవచ్చు.