హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బిర్యానీతో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..?

బిర్యానీతో కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. బిర్యానీలోని మాంసకృతులు, నూనెలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో కూల్ డ్రింక్స్ తాగితే పొట్టలో గ్యాస్, అసిడిటీ, జీర్ణకోశ సమస్యలు వస్తాయి. కూల్ డ్రింక్స్‌లోని చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. కాబట్టి, బిర్యానీ తిన్నప్పుడు మజ్జిగ, నిమ్మరసం లేదా గోరువెచ్చని నీరు తాగడం మంచిది.