బ్లాక్ రైస్ (నల్ల బియ్యం) యాంటీఆక్సిడెంట్లకు నిధి. దీనిలోని ఆంథోసయనిన్ గుండె జబ్బులను నివారిస్తుంది. క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి, మధుమేహ నియంత్రణకు ఇది అద్భుతమైన ఆహారం. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆరోగ్యం
బ్లాక్ రైస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు


