తరచూ తలనొప్పి రావడానికి రోజువారీ అలవాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉదయం టిఫిన్ దాటవేయడం, ఎక్కువసేపు ఆకలితో ఉండటం దీనికి ముఖ్య కారణాలు. అలాగే ఒత్తిడితో కూడిన జీవనశైలి వలన మెడ, తల కండరాలు బిగుసుకుపోయి నొప్పి వస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి అకస్మాత్తుగా తలనొప్పి వస్తుంది. బరువు తగ్గాలనే ఉద్దేశంతో సరిగ్గా తినకపోయినా, నిద్ర లేకపోయినా సమస్య వస్తుంది.
ఆరోగ్యం
తలనొప్పితో బాధపడుతున్నారా?


