హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కానింగ్ కేంద్రాల తనిఖీ

BDK: భద్రాచలం పట్టణంలోని మీమ్స్ ఆసుపత్రిని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పీసీపీఎన్‌డీటీ చట్టానికి సంబంధించిన స్కానింగ్ కేంద్రాల రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో గుర్తించిన లోటుపాట్లపై సంబంధిత వారికి నోటీసులు జారీ చేశారు. చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.