JN: భూముల రీ సర్వే పనుల్లో ఖచ్చితత్వం, పారదర్శకత పాటించాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అధికారులను ఆదేశించారు. శనివారం తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను ఆయన పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
రీసర్వేలో పారదర్శకత పాటించాలి: అదనపు కలెక్టర్


