MLG: భారత్ సమ్మిట్లో రాహుల్ గాంధీ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ ములుగు బీజేపీ జిల్లా నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తూటుపల్లి రవికుమార్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి కాకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రాహుల్ పర్యటనకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన


