BDK: హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నBharat Summit 2026 కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొన్నారు. ఈ సదస్సులో రాజకీయ పరిణామాలు, సామాజిక న్యాయం, తదితర అంశాలపై చర్చలు జరుగనున్నాయి. నూతన ప్రపంచ నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
భారత్ సమిట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే


