ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన MEPMA బజార్‌ను శనివారం కమిషనర్ అభిషేక్ అగస్త్య సందర్శించారు. వివిధ స్టాళ్లలో మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి సభ్యులతో మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ప్రజలు ఆదరణ కల్పించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
MEPMA బజార్ సందర్శించిన కమిషనర్


