హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

టాయిలెట్‌కు ఫోన్ తీసుకెళ్తున్నారా?

చాలామందికి ఉదయం టాయిలెట్‌కు వెళ్లేప్పుడు ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ఇది కేవలం సమయ వృథా మాత్రమే కాదు, ఆరోగ్యాన్నీ ప్రమాదంలో పడేస్తుంది. అక్కడి బ్యాక్టీరియా ఫోన్ మీదకు చేరి చేతుల ద్వారా శరీరంలోకి చేరి అనారోగ్యాలకు దారితీస్తుంది. అంతేకాదు, గంటల తరబడి కూర్చోవడం వల్ల పైల్స్ (మలబద్ధకం/మలద్వార సమస్యలు) ముప్పు పెరుగుతుంది. ఏకాగ్రత దెబ్బతిని మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.