హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బ‌రువు త‌గ్గించే మందులు వాడుతున్నారా..?

బరువు తగ్గే మందుల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే వైద్యుల సలహా లేకుండా వీటిని వాడితే గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతాయి. బరువు తగ్గడానికి మందుల కంటే సమతుల్య ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులే శాశ్వత, సురక్షిత మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు.