వేపాకు రసం ఆరోగ్యానికి దివ్యౌషధం. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేసి మొటిమలు, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాలేయాన్ని డిటాక్స్ చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజు పరగడపున కొద్దిగా తీసుకోవడం ఉత్తమం.
ఆరోగ్యం
వేపాకు రసంతో ఆరోగ్య ప్రయోజనాలు


