హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చలికాలంలో రోజూ గుప్పెడు బాదం తింటే?

చలికాలంలో బాదం పప్పును రోజూ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ తింటే వైరల్ ఫీవర్ రాదు. బాదం పప్పులోని విటమిన్ బి, ఇ, ఫైబర్, ప్రోటీన్ తదితర పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. గుండె, చర్మం, మెదడుకు మేలు జరుగుతుంది. బాదం పప్పులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం పప్పును తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.