యూపీలోని అయోధ్యను, నేపాల్‌లోని జానక్‌పూర్‌తో అనుసంధానించే రైలు త్వరలో ప్రారంభం కానుంది. NOV 23న ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. భారత్‌లో నేపాల్ ప్రధాని పర్యటన సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు సంయుక్తంగా ఈ క్రాస్-బార్డర్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని రైల్వే బోర్డు వర్గాలు తెలిపాయి.ఈ వీక్లీ రైలు 604KM దూరం ప్రయాణిస్తుంది.
వార్తలు
అయోధ్య నుంచి నేపాల్‌కు రైలు.. ఎప్పుడంటే?


