హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జామాకులతో ఆరోగ్య ప్రయోజనాలు

జామాకుల్లో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తాయి. విటమిన్-C, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి ఉత్తమం. అంతేకాదు జీర్ణ సమస్యలు, కొలెస్ట్రాల్, నోటి పూత తగ్గడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.