హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రశాంతంగా ముగిసిన రెండవ రోజు నామినేషన్ల పర్వం

PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ప్రశాంతంగా ముగిసిందని కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు. ఛైర్మన్ అభ్యర్థులుగా ఐదుగురు నామినేషన్లు దాఖలు చేయగా, వారిలో కాంగ్రెస్ నుంచి ఒకరు, స్వతంత్రులు నలుగురు ఉన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులుగా టీడీపీ38, వైసీపీ 37, జనసేన15, స్వతంత్రులు 16, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.