హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు బహుమతులు

ELR: నూజివీడు మండలం అన్నవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆదివారం బహుమతులు అందించారు. హెచ్ఎం విజయకుమారి మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పై వకృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు.