VSP: జీవీఎంసీ 113వ వార్డు పరిధిలోని గవర జగ్గయ్యపాలెం రైల్వే బ్రిడ్జి పక్కన వీధి దీపాలు వెలగక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్తంభం సంఖ్య 170A/11/3 సహా పలు వీధుల్లో లైట్లు పాడవడంతో రాత్రివేళల్లో అంధకారం అలముకుంటోంది. దీంతో వాహనదారులు, పాదచారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చీకట్లో గవర జగ్గయ్యపాలెం


