TPT: వరదయ్యపాళెంలో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు వస్తాయంటూ ప్రజలను మోసం చేస్తున్న వారిపై సమగ్ర విచారణ చేపట్టాలని న్యాయవాది సురేంద్రబాబు కోరారు. బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. SM వేదికగా ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తూ, పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలు?


