హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారి

TPT: రేణిగుంట మండలంలోని ఎల్లమండ్యం క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని డిప్యూటీ MPDO ప్రభురావు సందర్శించారు. కేంద్రంలో కల్పించిన ఏర్పాట్లు, ఎన్నికల విధుల నిర్వహణ తీరును సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా, పారదర్శకంగా జరిగేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.