కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ పోటీ చేయనున్నారు. టీడీపీ తరఫున 27వ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలవనున్న ఆయన త్వరలో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కౌన్సిలర్ అభ్యర్థిగా లింగం ప్రసాద్


