MDK: నర్సాపూర్‌లో సోమవారం వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నారు. పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
తెలంగాణ
రేపు నర్సాపూర్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి


