విజయనగరం సకల కళలకు పుట్టినిల్లు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. . శ్రీ శ్రీ కళా వేదిక, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్తంగా గురజాడ పాఠశాలలో సాహిత్య సంగీత సాంస్కృతిక వైభవం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
సంగీత సాహిత్య సాంస్కృతిక రాజధాని విజయనగరం : మంత్రి


