NDL: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా బనగానపల్లె శాఖ గ్రంథాలయంలో ఆదివారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. గ్రంథాలయంలో ఎన్నో రకాల జ్ఞాన బాండాగారాలు ఉన్నాయని పాఠకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి మధు శేఖర్, సిబ్బంది కె.అరుణ గీతామణి, మంగంపేట శ్రీను, పాఠకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయాలు దేవాలయాల లాంటిది: గీతామని


