ప్రకాశం: మార్కాపురం సాయి బాలాజీ థియేటర్ సమీపంలో శనివారం రాత్రి ఎనామిల్ పలకల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు మిషన్లు, పలకల మెటీరియల్ పూర్తిగా దగ్ధమైపోయాయి. సుమారు కోటి రూపాయలు నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే


