KKD: జగ్గంపేట నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలలో కూటమి ఉమ్మడి అభ్యర్థులని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇది వాస్తవం కాదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తెలుగుదేశం పార్టీ కొన్ని గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసిందని, పార్టీ గుర్తుపై కాకుండా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సమర్ధులను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: ఎమ్మెల్యే


