హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచారామాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు

SKLM: పంచారామాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సును శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 35 మంది భక్తులు ఈ ప్రత్యేక బస్సులో పంచారామాలు లో ఉన్న దేవతామూర్తులకు దర్శించేందుకు వెళుతున్నట్లు ఆయన తెలియజేశారు. పలు దేవాలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.