హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు'

ATP: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఎన్నికలు ముగిసేవరకు కలెక్టరేట్‌తో పాటు క్షేత్రస్థాయిలోనూ ఈ కార్యక్రమాలు ఉండవని, అర్జీలు ఇచ్చేందుకు ప్రజలెవరూ రావద్దని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.