NDL: బనగానపల్లె మండలంలో పుణ్యక్షేత్రమైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కోవెలకుంట్ల వాస్తవ్యులు ఆలయ అభివృద్ధి కోసం రూ. 25000 అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ పీవీ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి సమక్షంలో ఆలయ అర్చక వేద పండితులకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానానికి విరాళం


