హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకలవ్య ఏఎంసీ చైర్మన్ గా పూర్ణచంద్రారావు

ASR: చింతపల్లి ఏకలవ్య ఏఎంసి చైర్మన్ కిల్లో పూర్ణచంద్రారావు, వైస్ చైర్మన్ సీదేరి కొండమ్మ, ఎన్నికయ్యారు. ఆదివారం పాఠశాలలో ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఐదుగురు పోటీ పడగా పూర్ణచందర్రావు చైర్మన్ గా ఎన్నికైనట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ రామలక్ష్మి తెలిపారు. అయినవారికి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.