హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిరిండియా కీలక నిర్ణయం

ఎయిరిండియా ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. గగనతల ఆంక్షలు సడలించడంతో ఢిల్లీ, ముంబైల నుంచి న్యూయార్క్, నెవార్క్‌లకు నాన్-స్టాప్ డైరెక్ట్ విమానాలను పునరుద్ధరించింది. రోమ్ టెక్నికల్ స్టాప్ తొలగిపోవడంతో ప్రయాణ సమయం 5 గంటలు తగ్గింది. భారత్-న్యూయార్క్ మధ్య 4 మార్గాల్లో సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. ఢిల్లీలో ఎయిర్‌బస్, ముంబైలో బోయింగ్  విమానాలను నడుపుతున్నారు.