ASR: ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలను (95523 00009) అల్లూరి జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టి. నిశాంతి సూచించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు, ధృవీకరణ పత్రాలు, భూమి రికార్డుల తనిఖీ, ఫిర్యాదుల నమోదు సేవలు ఇంటి వద్దే పొందవచ్చన్నారు. ‘ఫిర్యాదు పరిష్కరణ సేవలు’లో స్థితి తెలుసుకోవడంతో పాటు అభిప్రాయం తెలపవచ్చు. ఇంగ్లీష్ కోసం ‘EN’ టైప్ చేయాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాట్సాప్తో ప్రభుత్వ సేవలు ఇంటి వద్దే


