KRNL: పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదులు పరిష్కారమైన అనంతరం ప్రజలు క్యూఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. ఆదివారం ఫిర్యాదుల పరిష్కార నాణ్యతను మెరుగుపరిచేందుకు ఈ విధానం దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్‌లను ప్రదర్శించి, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
PGRS ఫిర్యాదులపై క్యూఆర్ కోడ్‌తో ఫీడ్‌బ్యాక్: కలెక్టర్


